ENG vs AFG: ఇంగ్లాండ్ అఫ్గానిస్థాన్ అమీతుమీ.. ఓడిన జట్టు ఇంటికే! 1 y ago

featured-image

చాంపియన్స్ ట్రోఫీలో మ్యాచ్‌లు ఆసక్తికరంగా సాగుతున్నాయి. గ్రూప్-బిలో సెమీస్ రేసు రసవత్తరంగా మారనుంది. సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా ఒక్కో విజయం సాధించి రెండేసి పాయింట్లతో ఉన్నాయి. ఇంగ్లాండ్, అఫ్గానిస్థాన్ ఇంకా పాయింట్ల ఖాతా తెరవలేదు. ఈ నేపథ్యంలో బుధవారం ఆఫ్గాన్‌, ఇంగ్లాండ్ మధ్య కీలక సమరం జరగనుంది. ఈ మ్యాచ్ ఇరుజట్లకు చావోరేవో లాంటిది. సెమీస్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాలి. ఓడిన జట్టు లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టినట్లే.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD